కార్తీ తమిళ నటుడే అయినా.. తెలుగు హీరోగానే గుర్తించారు ఇక్కడి ప్రేక్షకులు. మొదటి చిత్రం నుంచే విలక్షణ నటుడిగా నిరూపించుకున్న కార్తీ ఆవారా, నా పేరు శివ, ఊపిరి లాంటి చిత్రాలతో టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యాడు. ఈ మధ్య వచ్చిన ఖైదీ చిత్రంతో అందర్నీ మెప్పించిన కార్తీ.. మరోసారి దొంగగా పలకరించబోతోన్నాడు. మరి ఈ చిత్రం మొదటి రోజు ఏ మేరకు ఆడిందో ఓ సారి చూద్దాం.
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2ENY3RX
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2ENY3RX
Comments
Post a Comment