ఆ దర్శకుడితో అనుష్క.. యాక్షన్ సీన్స్‌లో స్వీటీ?

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలితో జాతీయ స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది. అయితే ఆ చిత్రాలు చేసిన తరువాత స్వీటీ సినిమాలు చాలా వరకు తగ్గించుకుంది. బాహుబలి తరువాత భాగమతి తప్పా మరో చిత్రాన్ని చేయలేదు. ఎంతో జాగ్రత్తగా సెలెక్టెడ్‌గా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ.. ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం అనుష్క నిశ్శబ్దం అనే థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2tJ7cJm

Comments