'దబాంగ్' బ్యూటీ ప్లాన్.. మెగా హీరోతో రొమాన్స్!

తెలుగు సినిమాల‌పై రోజు రోజుకూ దేశ వ్యాప్తంగా క్రేజ్ మరింత పెరుగుతోంది. టాలీవుడ్‌లో ఓ కొత్త సినిమా రిలీజ్ అవుతుందంటే యావ‌త్ దేశం మొత్తం తెలుగు సినిమావైపే ఆస‌క్తిగా చూస్తుండటం గమనిస్తున్నాం. దీంతో ఇతర భాషల్లోని హీరోయిన్స్ టాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ టు బాలీవుడ్ అన్నట్లుగా సాగిన హీరోయిన్ల ప్రయాణం.. ఇప్పుడు బాలీవుడ్ టు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2s4oJvj

Comments