చిరంజీవి ఇంకా తగ్గుతున్నారా? ఈ పరిస్థితికి కారణాలేంటి? మెగా అభిమానుల్లో ఆందోళన!

ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో భారీ సక్సెస్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ తన 152వ సినిమా విషయంలో చాలా స్లో అయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వస్తుందా? అని ఎదురుచూస్తున్న మెగా అభిమానుల్లో ఎప్పుడూ నిరాశే నింపుతున్నారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూట్‌కి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/350ZaZr

Comments