ఆరో రోజు 'రూలర్'.. సెలవు దినం కావడంతో.. ఇలా అయితే కష్టమే!

నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రూలర్'. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రూలర్‌పై మొదటినుంచే హైప్ క్రియేట్ చేసిన చిత్రయూనిట్ తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని ఫర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాతి రోజుల్లో రూలర్ కలెక్షన్స్ క్రమంగా తగ్గాయి.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2QozArZ

Comments