కార్తీ 'దొంగ' కలెక్షన్స్: బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తుంటే..

వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ పతాకాలపై జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'దొంగ'. డిసెంబర్ 20వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమా విడుదలైంది. ఇటీవలే ఖైదీ సినిమాతో సక్సెస్ అందుకున్న కార్తీ ఈ సినిమాలో హీరోగా నటించగా, జ్యోతిక, సత్యరాజ్, నిఖిల, ఆన్సన్, షావుకారు జానకి, సీత

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2ZmL9nq

Comments