షాకింగ్: విజయ్ దేవరకొండ పాలిట విలన్ అవుతున్న కార్తికేయ.. మరీ ఇంత దారుణంగానా.!

'పెళ్లి చూపులు' సినిమాతో డిసెంట్ హీరోగా పరిచయం అయ్యాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. కానీ, తర్వాతి చిత్రం 'అర్జున్ రెడ్డి'తో తనలోని బోల్డ్ యాక్టింగ్‌ను బయట పెట్టాడు. దీంతో ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు. అచ్చం ఇదే రీతిలో మరో హీరో కార్తికేయ కూడా పాపులర్ అయ్యాడు. అతడి మొదటి సినిమా 'ప్రేమతో మీ కార్తిక్' ఎప్పుడు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2r7n8nO

Comments