కుమ్మేస్తున్న వెంకీమామ.. తొలివారం పూర్తి.. రికవరీ ఎంతంటే..

రియల్ లైఫ్ మామాఅల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ సినిమా 'వెంకీమామ'. డిసెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబడుతోంది. తొలి ఈ వీకెండ్‌లో కుమ్మేసిన వెంకీమామ.. విజయవంతంగా వారం పూర్తిచేసుకుంది. ఈ మేరకు ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా కలెక్షన్స్ వివరాలు చూస్తే..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2sLiyMw

Comments