'వెంకీమామ' హంగామా.. ఫస్ట్ డే కలెక్షన్స్ డీటెయిల్ రిపోర్ట్

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా 'వెంకీమామ'. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటించింది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టారు. డిసెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగ్గ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/34jOBAq

Comments