'రూలర్' 8 రోజుల వసూళ్లు.. బాలకృష్ణ సినిమా మరీ ఈ రేంజ్‌లోనా!

నందమూరి బాలకృష్ణ హీరోగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకొచ్చింది 'రూలర్' సినిమా. తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెరకెక్కించిన ఈ సినిమా అప్‌డేట్స్ విడుదలకు ముందే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. కానీ విడుదల తర్వాత ఆ హైప్ ఒక్క రోజు మాత్రమే నిలిచి ఆ తర్వాత డీలా పడింది. ఇప్పటిదాకా అందిన రిపోర్ట్స్ ప్రకారం 8 రోజుల్లో రూలర్ పరిస్థితి ఎలా ఉందంటే..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2SELAs6

Comments