బాక్సాఫీస్ వద్ద సాయిధరమ్ తేజ్ రచ్చ.. ప్రతి రోజూ ‘కలెక్షన్ల’ పండగే.. 6 రోజుల్లోనే కేక!

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి రోజూ పండగే చిత్రం భారీ కలెక్షన్లతో దూసుకెళ్తున్నది. డిసెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 6 రోజున కూడా మంచి వసూళ్లను నమోదు చేయడం గమనార్హం. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఈ వారం విడుదలైన చిత్రాలను ఎదురించి ప్రతి రోజూ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2t8iAOz

Comments