దబంగ్ 3 ఫస్ట్ డే కలెక్షన్లు.. బాక్సాఫీస్ వద్ద సల్మాన్ స్టామినా ఎంతంటే.?

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ చిత్రం విడుదలవుతుందంటే.. బాక్సాఫీస్‌కు వణుకు పుట్టాల్సిందే. ఈజీగా వంద కోట్లను కలెక్ట్ చేసే స్టామినా సల్మాన్‌ది. మిగతా యంగ్ హీరోలు, స్టార్స్ వంద కోట్ల క్లబ్‌లోకి వెళ్లాలంటే ఎన్నో ప్రయాసలు పడుతుంటారు. కానీ సల్మాన్ భాయ్ మాత్రం అవలీలగా వంద కోట్లు కొల్లగొట్టేస్తాడు. ఉత్తరాదిన ప్రభంజనం సృష్టించే సల్మాన్.. ఈసారి దక్షిణాదినా కన్నేశాడు.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Q7iA9G

Comments