వెంకీ మామపై కోట్లు కుమ్మరిస్తున్నారు.. భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్

రియల్ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకటేష్, నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా మారబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఫోకస్ అయ్యేలా ఈ సినిమాకు ‘వెంకీమామ' అనే ఆసక్తికర టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు విడుదలకు ముందే మంచి డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2rmYO11

Comments