సాయి పల్లవి డేరింగ్ నిర్ణయం.. కుప్పలు తెప్పలుగా ఆఫర్లు వదిలేసి.. ఆ డైరెక్టర్‌తో!

మలయాళంలో మెరిసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి.. ప్రేమమ్ సినిమాలో మలర్‌గా అందర్నీ కట్టిపడేసింది. మేకప్ లేకుండా సహజ సౌందర్యంతోనే తెరపై కనిపించే ఈ హీరోయిన్ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. ఏ భాషలో సినిమాను చేసిన తన గొంతును వినిపించేందుకు కష్టపడే ఈ భామకు.. హిట్లతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32MV2ew

Comments