నందమూరి ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. బాలయ్య క్లాసిక్ మూవీ సీక్వెల్‌లో అబ్బాయ్

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘పటాస్'తో ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ఆ తర్వాత చేసిన చేసిన పలు చిత్రాలు కూడా ప్రేక్షకాదరణ పొందాయి. ఇక, ఇటీవల వచ్చిన ‘118'తో విమర్శకుల ప్రసంశలు అందుకున్నాడు కల్యాణ్ రామ్. ఇందులో అతడి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇదే ఉత్సాహంతో కొత్త ప్రాజెక్టులకు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/37wVC3C

Comments