ఇంట్రెస్టింగ్ అప్‌డేట్: గబ్బర్ సింగ్ కాంబినేషన్ పవన్ రీఎంట్రీ.. హరీష్ కామెంట్ వెనుక మర్మం..

పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే ఆయనకు అభిమానులు భారీగా ఉన్నారు. అయితే, రాజకీయాల్లోకి వెళ్లిన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2r1JUNG

Comments