టాలీవుడ్ హీరోలలో ప్రభాస్, రాంచరణ్ ఇప్పటికే బాలీవుడ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకొన్నారు. ఇక మిగిలింది జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు మాత్రం మిగిలి ఉన్నారు. అయితే మహేష్ తన బాలీవుడ్ ఎంట్రీ గురించి ఎప్పటి నుంచో ఊరిస్తు ఉన్నారు. అయితే ఈ మధ్య వచ్చిన స్పైడర్ హిట్ అయి ఉంటే ఆ ప్రయత్నం చేసేవారనే మాట వినిపించింది.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2q0ZDMU
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2q0ZDMU
Comments
Post a Comment