జార్జ్‌రెడ్డి ఫస్ట్ డే కలెక్షన్లు: హిట్టా? ఫట్టా? ఎంత వసూలు చేసిందంటే!

ఉస్మానియా గడ్డ మీద దారుణ హత్యకు గురైన విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి. భావజాలం, సిద్ధాంతపరమైన అంశాలను పక్కన పెడితే.. కొన్ని తరాలకు ఉద్యమస్ఫూర్తిగా నిలిచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో చోటుచేసుకొన్న కుల, పెట్టుబడిదారీ, రౌడీ మూకలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 45 ఏళ్ల కిందట అమరుడయ్యాడు. చరిత్ర విస్మరించిన ఆ యోధుడి గాథను

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/34kBxLY

Comments