రెండు రోజుల్లో యాక్షన్.. విశాల్, తమన్నా వసూళ్లు చూడండి

విశాల్, తమన్నా జంటగా తెరకెక్కిన యాక్షన్ సినిమా ఈ శుక్రవారం (నవంబర్ 15వ తేదీ) ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ‘అభిమన్యుడు', ‘పందెం కోడి 2' లాంటి హిట్స్ తర్వాత విశాల్ నుంచి వచ్చిన మూవీ కావడంతో ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల రన్ పూర్తిచేసిన యాక్షన్ ఎంత రాబట్టిందంటే.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/33YW20t

Comments