విజయ్‌ను మోయలేకపోతోన్న నిర్మాతలు.. బడ్జెట్ పెరిగిపోతోందని టాక్

మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతోన్న సంగతి తెలిసిందే. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇతగాడి సినిమా ఎప్పుడో మొదలైనా షూటాంగ్‌ నెమ్మదిగా జరుగుతుండటంతో వెండి తెరపై కనిపించేందుకు ఇంకాస్త సమయం ఉంది. ‘ఉప్పెన‌' అంటూ రాబోతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Df3I2X

Comments