జార్జ్ రెడ్డి వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ దిశగా.. ఇంకెంత రాబట్టాలంటే..?

ఉస్మానియా గడ్డపై అసువులుభాసిన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి. చివర శ్వాస వరకు తాను నమ్మిన సిద్దాంతాలకే కట్టుబడి శత్రుమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరుడు జార్జ్ రెడ్డి. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిందే జార్జ్ రెడ్డి. వంగవీటి ఫేమ్ సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి పాత్రను పోషించిన ఈ చిత్రం

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/34siFdP

Comments