శేఖర్ కమ్ముల మ్యాజిక్.. నాగ చైతన్య లుక్ వైరల్

ఫిదా లాంటి సినిమాను తీసిన దర్శకుడు శేఖర్ కమ్ముల.. ఆపై చాలా గ్యాప్ తీసుకున్నాడు. హ్యాపీడేస్ చిత్రం తరువాత మళ్లీ అంతటి హిట్ సాధించింది ఫిదా. సాయి పల్లవి, వరుణ్ తేజ్ కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడంతో సినిమా ఘన విజయాన్ని సాధించింది. అయితే ఆ సినిమా వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. మరో సినిమాను ప్రేక్షకులకు అందించలేదు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/35fL1YS

Comments