ప్రభాస్ న్యూ మూవీ అప్‌డేట్.. ఈ సినిమాలో కూడా అదే రేంజ్!

బాహుబలి సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఆయన యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో సాహో సినిమా చేసి ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో కాస్త నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా 'జాన్‌'పై దృష్టి సారించారు. ఈ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2qd7Sp1

Comments