అలిగిన క్రేజీ సింగర్.. ప్యాన్ ఇండియా డైరెక్టర్‌తో గొడవలే కారణమంటూ వైరల్

సిద్ శ్రీరామ్.. ఈ కాలంలో ప్రతీ ఒక్కరికీ తెలిసిన క్రేజీ సింగర్. పాడిన ప్రతీ పాట.. ఓ సెన్సేషనే. తన గాత్రంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చెన్నై కుర్రోడు.. అతి తక్కువ కాలంలో వైరల్‌గా మారాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన అతని గురించె చెప్పుకున్నారు. తాజాగా ఈ యువ సంచలనానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32KpXb7

Comments