మళ్లీ మొదటికి వచ్చిన ‘సాహో’ డైరెక్టర్.. ప్రభాస్ లేకపోతే పరిస్థితి ఏంటో..

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి తర్వాత వచ్చిన సినిమా కావడంతో దీనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక, నాలుగు భాషల్లో విడుదల కావడానికి తోడు భారీ బడ్జెట్‌తో వస్తున్న చిత్రం అని ప్రచారం జరగడంతో ఈ సినిమాపై క్యూరియాసిటీ ఏర్పడింది. అయితే, ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Qw5lkK

Comments