బూతు సినిమా సంచలనం.. కాసుల పంట పండిస్తున్న ఏడు చేపల కథ

అడల్ట్ కంటెంట్ సినిమాలు చూడటం పట్ల బాగా ఆసక్తి చేపుతున్నారు నేటితరం ప్రేక్షకులు. అందుకే అడల్ట్ కంటెంట్ తో వచ్చే సినిమాలు, టీజర్లు, ట్రైలర్లు రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి కాసుల పంట పండించింది ఏడు చేపల కథ సినిమా. ఈ రోజుల్లో బూతు బొమ్మలకు మార్కెట్‌లో మాంచి

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2QnKyzH

Comments