టాలీవుడ్‌లోకి లక్ష్మీపార్వతి ఎంట్రీ.. అలాంటి సీన్స్‌తో ఆ ఇద్దరు టార్గెట్

లక్ష్మీ పార్వతి.. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు భార్యగా చాలా మందికి పరిచయమైన మహిళ. ఈమె రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్‌ను రెండోసారి ముఖ్యమంత్రిని చేయడంలో ఈమె పాత్ర ఎంతో కీలకం అని అంటారు. ఆ తర్వాత ఆమె ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అయ్యారు. దీనికి కారణం వాళ్ల

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/338w89a

Comments