విశాల్ పెళ్లికి రూట్ క్లియర్.. త్వరలోనే తేదీని ప్రకటించనున్నాడా?

టాలీవుడ్, కోలీవుడ్‌లో సరిసమానమైన క్రేజ్‌ను తెచ్చుకున్న నటుడు విశాల్. తమిళనాడులో సెటిలైన తెలుగు కుటుంబంలో పుట్టిన విశాల్ ఇరు రాష్ట్రాల సినీ అభిమానులకు ఇష్టమైన వాడు. స్టార్‌గా ఓ వెలుగు వెలగడంతో పాటు నిర్మాతగా రాణించాడు. తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి లాంటి కీలక పదవులు చేపట్టారు. నడిగర్ సంఘం భవనం నిర్మించే వరకు పెళ్లి చేసుకోను అంటూ శపథం కూడా చేశాడు.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2OcH3tc

Comments