తెలుగు ఇండస్ట్రీలోనే కనీవినీ ఎరుగని రీతిలో బన్నీ ఆఫీస్.. అల్లు అర్జున్ భారీ స్కెచ్.. హాట్ టాపిక్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు.. నిజ జీవితంలోనూ యమ స్టైలిష్‌గా ఉంటారు. ఆయన, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ టాలీవుడ్ తారల్లోకెల్లా తాను భిన్నం అని నిరూపించుకోవడం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే తెలుగు యంగ్ స్టార్స్‌లో కాస్ట్లీ హీరోగా ఈయనపై ఓ ముద్ర పడింది. ఈ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2DepZhc

Comments