తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన బిగిల్ (తెలుగులో విజిల్) బాక్సాఫీస్ విజయయాత్ర ముగిసింది. అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలోనే కాకుండా ఏపీ, తెలంగాణలో మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా బలమైన కథ, కథనాలతో విజయ్ ఫ్యాన్స్‌ను బ్రహ్మండంగా ఆలరించింది. ఈ చిత్రం తుది కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/343Z43o
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/343Z43o
Comments
Post a Comment