పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ.. ఆ కొన్నిరోజులే కాల్షీట్స్.. షాకింగ్ రెమ్మునరేషన్!

ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత రాజకీయ బాట పట్టిన పవన్ కళ్యాణ్.. తిరిగి వెండితెరపై కాలు మోపనున్నారని, 'పింక్' రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖాయం అయ్యిందని తెలిసింది. దీంతో ఈ వార్త మెగా అభిమానుల్లో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/36Xl2qK

Comments