RRR అప్‌డేట్.. మెగా, నందమూరి అభిమానులు హర్ట్ అయ్యేలా షాకింగ్ న్యూస్

మెగా, నందమూరి అభిమానులు హార్ట్ అయ్యేలా షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. తొలిసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి తెర పంచుకుంటున్న RRR సినిమాకు సంబంధించిన అప్‌డేట్ అది. ఇది చేసి షాకవ్వడమే గాక నిరాశకు లోనవుతున్నారు తెలుగు ప్రేక్షకులు. బాహుబలి సినిమాలో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు దర్శకుడు రాజమౌళి.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/31cWbey

Comments