RRR.. దానయ్య గట్టిగానే ఇచ్చుకున్నాడట.. ఇక రాజమౌళి ఊరుకుంటాడా మరి!

బాహుబలి లాంటి భారీ సినిమా తరువాత జక్కన్న చేస్తున్న మరో ప్రతిష్టాత్మక మూవీ RRR. బాబుబలి కోసం ఐదేళ్లు కష్టపడిన రాజమౌళి అంతే పకడ్బందీగా, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ RRR కోసం కూడా ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. చాలా రోజుల క్రితమే ప్రకటించబడిన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది జులై 30కి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32bW443

Comments