ఇన్‌సైడ్ టాక్.. అనిల్ రావిపూడి అసంతృప్తి.. ఇదీ 'సరిలేరు నీకెవ్వరు' ఇష్యూ!

వరుస హిట్లతో మంచి దూకుడుమీదున్నాడు మహేష్ బాబు. ఇటీవలే మహర్షి సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో తన 26వ సినిమాను అనిల్ రావిపూడితో కమిటయ్యారు. 'సరిలేరు నీకెవ్వరు' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ విషయమై డైరెక్టర్ అనిల్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2PcNrm4

Comments