బాలయ్య కోసం ఆమెకు కబురు.. భలే సెట్ చేశారే! ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

సీనియర్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా జర్నీ సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. దశాబ్దాల కాలంగా తెలుగు సినీ పరిశ్రమను ఉర్రూతలూగిస్తున్న బాలయ్య బాబు.. ప్రస్తుతం తన 105 సినిమా రూలర్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అతిత్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తికానుంది. రూలర్ సినిమా పూర్తికాగానే బాలకృష్ణ తన తదుపరి సినిమాను బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేయనున్నాడని గత

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/31Z7mro

Comments