జోకర్ కలెక్షన్ల హవా.. బాక్సాఫీస్ వద్ద హాలీవుడ్ హంగామా

భారతీయ బాక్సాఫీస్ వద్ద వార్, సైరా చిత్రాలతో పోటీ పడుతూ హాలీవుడ్ సినిమా జోకర్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. జోక్విన్ ఫోనిక్స్ రూపొందించిన ఈ చిత్రం రూ.50 కోట్ల క్లబ్‌లో చేరింది. తాజాగా విడుదలైన ది స్కై ఈజ్ పింక్ సినిమాకు ధీటుగా ఈ సినిమా వసూళ్లు ఉండటం గమనార్హం.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/32iDV4O

Comments