దానిపై రామ్ చరణ్ మనసు పడ్డాడా..? మహేష్ బాబు అలా అంటే చెర్రీ ఇలానా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి జోష్‌లో ఉన్నారు. హీరోగా, నిర్మాతగా తన టాలెంట్ నిరూపించుకుంటూ మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. హీరోగా నటించడం, సినిమాలు నిర్మించడాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తున్న ఆయన.. ఇటీవలే విడుదలై సక్సెస్ టాక్ సొంతం చేసుకున్న 'అసుర‌న్‌' సినిమాపై మనసు పడ్డారని టాక్ నడుస్తోంది. ధ‌నుష్ హీరోగా తమిళ్‌లో విడుదలైన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32xUjhT

Comments