అల్లు అరవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారా..? బన్నీ మిస్సయ్యారా? తెర వెనుక ఏం జరుగుతోంది..?

అల్లు అరవింద్.. తెరపై కనిపించక పోయినా తెర వెనుక చక్రం తిప్పగల సమర్ధుడు ఈయన. అల్లు రామలింగయ్య సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్న ఆయన తెరవెనుక ఉంటూ మెగా ప్రొడ్యూసర్‌గా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను నిర్మించారు. సినీ ఇండస్ట్రీలో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ సినిమాలు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MkQ5oi

Comments