టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో, బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో రీమేక్ అవుతుండటం సర్వసాధారణంగా మారింది. ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలపై ఫోకస్ పెట్టి మరో భాషలో కూడా సూపర్ హిట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బాట లోనే హిందీలో సూపర్ హిట్ సాధించిన 'రైడ్' సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MjEdCM
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MjEdCM
Comments
Post a Comment