విజయ్ దేవరకొండ స్పీడయ్యాడు.. మెగా, నందమూరి హీరోలతో సమరానికి సై!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాస్త స్పీడు పెంచేశాడట. అదేంటి మనోడు ఎప్పుడూ స్పీడే కదా! మళ్ళీ కొత్తగా పెంచడానికి ఏముంటుంది? అనే సందేహం కలగడం కామనే. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ పెంచుతున్నది తన షూటింగ్ స్పీడు. వేగంగా వచ్చేసి ఏకంగా బాలయ్యబాబును ఢీ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నాడట ఈ కుర్ర హీరో. విజయ్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2PcrpzW

Comments