మెగాస్టార్‌పై కన్నేసిన అర్జున్ రెడ్డి డైరెక్టర్.. కథ రెడీ చేసి!

విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాతో సందీప్ రెడ్డి వంగా సృష్టించిన హంగామా అంతాఇంతా కాదు. తెలుగు సినిమాల్లో సరికొత్త ఒరవడికి తెరలేపుతూ లిప్‌లాక్స్ టేస్ట్ చూపించాడు సందీప్. ఆ తరువాత అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి ఆ టేస్ట్ బాలీవుడ్ ప్రేక్షకులకూ చూపించాడు. దీంతో ఉత్తరాది, దక్షిణాది లోనూ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2W2HJEY

Comments