సంక్రాంతి రేస్‌లో మామాఅల్లుళ్లు.. వెంకీ మామ రిలీజ్ డేట్ ఫిక్స్!

విక్టరీ వెంకటేష్, యంగ్ హీరో నాగచైతన్య హీరోలుగా కె.ఎస్‌. రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా 'వెంకీ మామ'. ఈ చిత్రానికి డి. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో మధ్య మధ్యలో వస్తున్న వెంకీమామ అప్‌డేట్స్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32quiAQ

Comments