అల్లు అర్జున్ అభిమానులకు దివాళీ ట్రీట్.. ఈ సారి కిక్కు మామూలుగా ఉండదట!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా అభిమానులకు దివాళీ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ 'అల.. వైకుంఠపురములో' సినిమా నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ సిద్ధం చేశారట త్రివిక్రమ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడం కారణంగా ఈ సారి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2VQUTVC

Comments