సైరా వసూళ్ల జోష్.. నైజాంలో మెగా మ్యాజిక్.. బాహుబలి రేంజ్‌లో కలెక్షన్లు

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సైరా నర్సింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద తడబాటుకు గురవుతూనే రికార్డు స్థాయి కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం తెలుగు, కన్నడ రాష్ట్రాల్లోనే భారీ కలెక్షన్లను సాధిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సెలవుల్లో భారీ కలెక్షన్లు సాధిస్తుందనే అంచనాలను తలకిందులయ్యాయి. అయితే తాజాగా సైరా బాక్సాఫీస్ వద్ద పుంజుకొని భారీ కలెక్షన్లు సాధించడం

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2MdAW86

Comments