తెలుగు చిత్రసీమలో కన్నడ భామ రష్మిక మందన్న మంచి జోష్‌లో ఉంది. అనతి కాలంలోనే అశేష అభిమాన వర్గాన్ని సంపాదించుకొని, వరుస సినిమాలతో బిజీ అయింది. ఛలో అంటూ టాలీవుడ్ గడప తొక్కిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుసపెట్టి స్టార్ హీరోల సరసన నటిస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే.. ఇక ఆమెను ఢీకొట్టే హీరోయిన్ ఇప్పట్లో కనిపించదేమో అంటున్నారు ప్రేక్షకులు .
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/342jZUh
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/342jZUh
Comments
Post a Comment