త్రివిక్రమ్ కొత్త బిజినెస్.. మరో అడుగు ముందుకేస్తూ మహేష్ బాబుకు ధీటుగా!

నేటితరం సినీ ప్రముఖులు చాలా డిఫెరెంట్‌గా ఆలోచిస్తున్నారు. కేవలం సినిమానే లోకం అనుకోకుండా పలు విదాలుగా డబ్బు సంపాదించే ఆలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ లాంటి యంగ్ హీరోలు బిజినెస్‌మాన్‌లుగా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఇదే బాటలో త్రివిక్రమ్ వెళుతున్నారని

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MCSkC7

Comments