నిశ్శ‌బ్దంగా అంజలి చేస్తుంది అదే.. అనుష్కతో కలిసి అలా!

షాపింగ్‌మాల్,జర్నీ లాంటి సినిమాల్లో చూడచక్కని అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ అంజలి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో తన టాలెంట్ రుజువు చేసుకున్న ఈమె.. ఆ తర్వాత 'బలుపు' 'గీతాంజలి', 'చిత్రంగద' వంటి హారర్ సినిమాలతో మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాధవన్‌, అనుష్క హీరోహీరోయిన్లుగా రాబోతున్నసైలెన్స్ సినిమాలో కీలక పాత్ర

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/36hLsTJ

Comments