దుమ్మురేపుతున్న ఖైదీ కలెక్షన్లు.. విజయ్ బిగిల్‌‌కు ధీటుగా కార్తీ వసూళ్లు

దీపావళీ కానుకగా రిలీజైన దక్షిణాది సినీ హీరో కార్తీ తాజా చిత్రం ఖైదీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నది. ఈ చిత్రం కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు, మలయాళ భాషల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం కార్తీ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా రికార్డును నెలకొల్పింది. గత మూడు రోజుల్లో ఖైదీ చిత్రం ఎంత వసూలు చేసిందంటే..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2om2crM

Comments