ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవలే 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం లాభాలు తెచ్చిపెట్టలేక పోయింది. దీంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు కొరటాల సినిమాపై పడుతోందని తెలుస్తోంది.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2ofbAh2
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2ofbAh2
Comments
Post a Comment