కొనసాగుతున్న వెంకీమామ సస్పెన్స్.. అసలు కారణం ఏంటంటే!

రియల్ లైఫ్‌ మామ అల్లుళ్లు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామ అల్లుళ్లుగా మారిన సంగతి తెలిసిందే. 'వెంకీ మామ' ద్వారా ఈ ఇద్దరు తెర పంచుకోనున్నారు. గ్రామీణ నేపథ్యంలో కలర్ ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ విషయమై సస్పెన్స్ ఇంకా కొనసాగుతుండటం ఆసక్తికర

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MC08VS

Comments